Stock Market Update: భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

* 750 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ * 200 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ * 59,729 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్

Sandeep Reddy
Updated on: 23 Sept 2021 6:41 PM IST
Stock Market Update: భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
X

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు (ఫోటో- ది హన్స్ ఇండియా )

Stock Market Update: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 802 పాయింట్లు పెరిగి 59వేల 729 దగ్గర, నిఫ్టీ 230 పాయింట్లు పెరిగి 17వేల 777 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఓ దశలో నిఫ్టీకి 17వేల 650 వద్ద బలమైన ప్రతిఘటన ఎదురైనా అనంతరం 17వేల 700 లెవల్‌ను దాటడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచింది. మార్కెట్‌ నిపుణులు కూడా నిఫ్టీ 18వేల మార్కును త్వరలోనే దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story