Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.

Arun Chilukuri
Published on: 17 May 2021 10:45 AM IST
Stock Market Today India Nifty Started With 88 Points Sensex 338 Points 17 05 2021
X

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, దేశీయంగా రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం నేటి నుంచి అందుబాటులోకి రానుండడం వంటి పరిణామాలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. సోమవారం ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్‌ 338 పాయింట్లు లాభపడి 49,070 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 14,766 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ 73.27 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story