Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.

Arun Chilukuri
Published on: 25 May 2021 10:28 AM IST
Stock Market Today India Nifty Started With 84 Points Sensex 221 Points 25 04 2021
X

లాభాల్లో స్టాక్ మార్కెట్లు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో దేశీ స్టాక్‌ సూచీలు సానుకూల ధోరణిన ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్‌ 221 పాయింట్లు లాభపడి 50,873 వద్దకు చేరగా నిఫ్టీ 84 పాయింట్లు ఎగబాకి 15,280 వద్ద కదలాడుతున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతుండడంతో పాటు, వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం కావడం వంటి పరిణామాలు సానుకూల ప్రభావం చూపుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story