Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 24 May 2021 10:52 AM IST
Stock Market Today India Nifty Started With 39 Points Sensex 188 Points 24 05 2021
X

Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్ సూచీలు తాజా వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్‌ 188 పాయింట్లు లాభపడి 50,729 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 39 పాయింట్లు ఎగబాకి 15,211 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా డాలరుతో రూపాయి మారకం విలువ 72.3 వద్ద కొనసాగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story