Stock Market Today: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.

Arun Chilukuri
Updated on: 16 Jun 2021 10:58 AM IST
Stock Market Today India Nifty Started With 24 Points Sensex 32 Points 16 06 2021
X

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. తాజావారం తొలి రెండు సెషన్లలోనూ లాభాలతో ముగించిన సూచీలు తాజా సెషన్ లో ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించి ప్రతికూల ధోరణిన కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 6 , నిఫ్టీ 2 పాయింట్లు మేర స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్ల మేర స్వల్ప నష్టంతో 52,740 వద్దకు చేరగా నిఫ్టీ 24 పాయింట్ల మేర కోల్పోయి 15,845 వద్ద కదలాడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నడుమ దేశీ సూచీలు నష్టాల బాట పట్టాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story