భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

Stock Market Today: రూ.15 లక్షల కోట్లకుపైగా కోల్పోయిన ఇన్వెస్టర్లు...

Shireesha
Updated on: 12 May 2022 1:55 PM IST
Stock Market Today 12 05 2022 Sensex 1000 Points Loss Nifty 300 Points Loss | Business News
X

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

Stock Market Today: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు.. నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయింది. వరుసగా ఐదో సెషన్‌లోనూ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Shireesha

Shireesha

Next Story