దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట

Arun Chilukuri
Published on: 23 Feb 2021 3:28 PM IST
దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట
X

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటన సాగాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు యూ-టర్న్ తీసుకుని లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 250 పాయింట్లు ఎగబాకగా నిఫ్టీ 14,750 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇంట్రాడే లో బెంచ్ మార్క్ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ మార్జినల్ లాభాల్లో కొనసాగాయి. మిడ్ సెషన్ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 49,861 వద్దకు చేరగా, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 59 పాయింట్లు ఎగసి 14,734 వద్ద కదలాడుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story