Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Updated on: 23 April 2021 4:21 PM IST
Stock Market: Sensex Trades Over 202 Points Lower, Nifty Around 14,341
X

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 202 పాయింట్లు కోల్పోయి 47,878 వద్దకు చేరగా నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 14,341 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు దేశంలో కరోనా విజృంభణ తదితర పరిణామాల నేపథ్యంలో వీకెండ్ సెషన్ లో మార్కెట్లు బలహీన ధోరణిన కొనసాగాయి. ఆరంభంలో నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నప్పటికీ భారీ ఊగిసలాట ధోరణిన నష్టాల్లో ముగిశాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story