Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 6 April 2021 4:51 PM IST
Stock Market: Sensex Nifty hit Fresh Record Highs on 6th April 2021
X

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ మంగళవారం ఫ్లాట్ గా ప్రారంభమైన కీలక సూచీలు ఆరంభ లాభాలను చేజార్చుకున్నప్పటికీ చివరికి లాభాల్లోనే ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 42 పాయింట్లు ఎగసి 49,201 వద్దకు చేరగా నిఫ్టీ 45 పాయింట్ల మేర లాభంతో 14,683 వద్ద స్థిరపడ్డాయి. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో పెరుగుతున్న లాక్ డౌన్ భయాలకు తోడు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు రేపు వెల్లడి కానున్న నేపధ్యంలో మార్కెట్లలో అప్రమత్తత వాతావరణం కొనసాగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story