Stock Market : కరోనా ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

Stock Market : భారత ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 19 April 2021 4:34 PM IST
Stock Market : Sensex Closes 882 points, Nifty ends below 14,400
X

Stock Market : కరోనా ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

Stock Market : భారత ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. దేశీ స్టాక్‌ మార్కెట్ల పతనంతో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద క్షణాల్లో ఆవిరై పోయింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న ప్రకంపనలు లాక్ డౌన్ వార్తలు ఆర్థికవ్యవస్థపై మరోమారు ఆందోళనలు వెరసి ఇన్వెస్టర్లు తాజా వారం తొలిరోజున భారీ అమ్మకాలకు దిగారు. ఫలితంగా మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 882 పాయింట్లు క్షీణించి 47,949 వద్దకు చేరగా , నిఫ్టీ 258 పాయింట్ల మేర నష్టంతో 14,359 వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story