Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market: 361.64 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Shashank Gullapelli
Published on: 26 March 2024 9:33 PM IST
Stock Market Indices Ended With Losses
X

Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market: దేశీయ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. సెన్సెక్స్‌ 72 వేల 396.97 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ప్రారంభం అయ్యింది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. చివరికి 361.64 పాయింట్ల నష్టంతో 72 వేల 470.30 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 92.05 పాయింట్ల నష్టంతో 22 వేల 4.70 వద్ద స్థిరపడింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story