Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: సెన్సెక్స్ 655, నిఫ్టీ 203 పాయింట్ల లాభం

Shashank Gullapelli
Published on: 28 March 2024 6:32 PM IST
Stock Market Indices Ended With Huge Gains
X

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 73,149 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఓ దశలో 74,190 పాయింట్లకు చేరుకున్న సెన్సెక్స్‌ చివరికి 655 పాయింట్ల లాభంతో 73,651 వద్ద ముగిసింది. నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో 22, 326 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.40గా ఉంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story