Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market: సెన్సెక్స్ 525, నిఫ్టీ 143 పాయింట్ల లాభం

Shashank Gullapelli
Published on: 27 March 2024 8:30 PM IST
Stock Market Indices Ended In Gains
X

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు 

Stock Market: దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 72,692 పాయింట్ల వద్ద లాభంతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,138 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సూచీ... చివరకు 525 పాయింట్ల లాభంతో 72, 996 వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 22,147 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.37గా ఉంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story