ఈ వారాన్ని లాభాల్లో ముగించిన దేశీయ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌‌లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి.

Arun Chilukuri
Published on: 7 Jan 2022 6:53 PM IST
Stock Market: Indian Stock Markets End Profit 07th January 2022
X

ఈ వారాన్ని లాభాల్లో ముగించిన దేశీయ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌‌లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. తిరిగి కోలుకున్నప్పటికీ బుల్‌ జోరు మాత్రం పెద్దగా కనపడలేదు. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో ఓ దశలో 59వేల 401 దగ్గర స్వల్ప నష్టాల్లోకి జారకుంది. అక్కడి నుంచి చివరి వరకు ఊగిసలాటలో పయనించింది. చివరకు 142 పాయింట్ల లాభంతో 59వేల 744 దగ్గర ముగిసింది. అటు నిఫ్టీ 17వేల 797 దగ్గర సానుకూలంగా ప్రారంభమై చివరకు 66 పాయింట్లు లాభపడి 17వేల 812 వద్ద స్థిరపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story