Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

*203 పాయింట్ల లాభంతో 59,960 వద్ద క్లోజయిన సెన్సెక్స్

Rama Rao
Published on: 28 Oct 2022 7:30 PM IST
Stock Market Highlights Today | Business News
X

Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు గురైనప్పటికీ చివరకు లాభాలను ఆర్జించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 203 పాయింట్లు లాభపడి 59 వేల 960 వద్దర స్థిరపడింది. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 17 వేల 786 వద్ద క్లోజయ్యింది. ఆటో, ఎనర్జీ షేర్లు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.

Rama Rao

Rama Rao

Next Story