Stock Market Highlights: స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

*104 పాయింట్లు లాభపడి 59,307 వద్ద స్థిరపడిన సెన్సెక్స్

Rama Rao
Published on: 21 Oct 2022 7:49 PM IST
Stock Market Highlights Today | Business News
X

Stock Market Highlights: స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Highlights: వీకెండ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ఉదయం నుంచీ ఒడుదుడుకుల్లోనే సాగాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు విపరీతంగా లాభాలను గడించాయి. సెన్సెక్స్ 104 పాయింట్లు లాభపడి 59 వేల 307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకి 17 వేల 576 వద్ద క్లోజయ్యింది. రూపాయి 26 పైసలు బలపడి 82.75 వద్ద స్థిరపడింది. యుఎస్ డాలర్‌తో పోలిస్తే 7 పైసలు బలపడి 82.68 వద్ద ముగిసింది.

Rama Rao

Rama Rao

Next Story