స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Highlights: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.

Arun Chilukuri
Updated on: 4 Aug 2022 7:46 PM IST
Stock Market Highlights Sensex, Nifty end Lower
X

స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Highlights: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు సానుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాలు చవిచూశాయి. దీని ప్రభావం మార్కెట్లపై పడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్.. 51 పాయింట్లు నష్టపోయి 58 వేల 298 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 17 వేల 382 వద్ద ముగిసింది. ఐటీ, ఫార్మా షేర్లు లాభాలు గడించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story