Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market Highlights: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ లాభాల పరంపర కొనసాగింది.

Arun Chilukuri
Updated on: 20 July 2022 9:01 PM IST
Stock Market Highlights Sensex Ends 629 pts Higher and Nifty 180 Crosses 16,520
X

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market Highlights: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ లాభాల పరంపర కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో దేశీయ మార్కెట్లు ఇవాళ కూడా భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 629 పాయింట్లు పెరిగి 55 వేల 397 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 180 పాయింట్ల లాభంతో 16 వేల 520 వద్ద క్లోజయింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 8 పైసలు నష్టపోయి 80 రూపాయల వద్ద స్థిరపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story