Stock Market Highlights: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market Highlights: దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది.

Arun Chilukuri
Updated on: 27 July 2022 8:45 PM IST
Stock Market Highlights Sensex Ends 548 pts Higher and Nifty 158 Crosses 16641
X

Stock Market Highlights: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market Highlights: దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈ రోజు మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. కీలక కౌంటర్లలో కొనుగోళ్లు, ఆశాజనకంగా ఉన్న కార్పొరేట్ ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. దీని ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు పెరిగి 55 వేల 816కి చేరుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పుంజుకుని 16వేల 641కి ఎగబాకింది. బీఎస్ఈ టాప్ గెయినర్స్ గా సన్ ఫార్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్ నిలిచాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story