సెన్సెక్స్‌ 284, నిఫ్టీ 84 పాయింట్లు.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు...

Stock Market Highlights: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.

Arun Chilukuri
Updated on: 21 July 2022 9:30 PM IST
Stock Market Highlights Sensex Ends 284 pts Higher and Nifty 84 Crosses 16605
X

సెన్సెక్స్‌ 284, నిఫ్టీ 84 పాయింట్లు.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు...

Stock Market Highlights: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. గురువారం ఉదయం స్తబ్ధుగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కాసేపటికే కోలుకొని ఆద్యంతం లాభాల్లో పయనించాయి. మధ్యాహ్నం ఓ దశలో అమ్మకాల సెగ తగిలినప్పటికీ.. అది ఎంతోసేపు నిలవలేదు. సూచీలు తిరిగి పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 284 పాయింట్ల లాభంతో 55681 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 16605 వద్ద స్థిరపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story