సెన్సెక్స్ 246, నిఫ్టీ 62 పాయింట్లు.. రెండో రోజూ లాభపడ్డ స్టాక్ మార్కెట్లు..

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Updated on: 19 July 2022 9:15 PM IST
Stock Market Highlights Sensex Ends 246 pts Higher and Nifty 50 Crosses 16,300
X

సెన్సెక్స్ 246, నిఫ్టీ 62 పాయింట్లు.. రెండో రోజూ లాభపడ్డ స్టాక్ మార్కెట్లు..

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడినప్పటికీ చివరకు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో మొబైల్ షేర్లు లాభాలను ముందుండి నడిపించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్లు లాభపడి 54 వేల 768కి చేరుకుంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 16 వేల 341 వద్ద స్థిరపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story