దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల ముగింపు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల ముగింపు
x
Highlights

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లకు తోడు దేశీ ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడుల వెల్లువ సరికొత్త జోష్‌ను అందించినట్లయింది....

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లకు తోడు దేశీ ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడుల వెల్లువ సరికొత్త జోష్‌ను అందించినట్లయింది. ఫలితంగా వీకెండ్ సెషన్‌లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 227, నిఫ్టీ 73 పాయింట్ల మేర లాభాలతో శుభారంభాన్ని అందించాయి. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 139 పాయింట్లు ఎగసి 46 వేల 99 వద్దకు చేరగా, నిఫ్టీ 35 పాయింట్ల మేర లాభంతో 13 వేల 5 వందల 13 వద్ద స్థిరపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories