Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: ఉదయం నష్టాలతో ప్రారంభం

Dhatripriya
Published on: 8 March 2023 7:35 PM IST
Stock Market Ends With Profit
X

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ఆఖరి అరగంట వరకు నష్టాల వైపే పయనించాయి. కొనుగోళ్లు పెరగడంతో ఎట్టకేలకు లాభాలు ముగిశాయి. ఉదయం 59 వేల 916 పాయింట్ల దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్‌.. 123 పాయింట్లు లాభపడి 60 వేల 348 పాయింట్ల దగ్గర ముగిసింది. అటు నిఫ్టీ కూడా 42 పాయింట్లు లాభపడి, 17 వేల 754 దగ్గర ముగిసింది.

Dhatripriya

Dhatripriya

Next Story