Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: మార్కెట్లో 7 రోజులుగా నష్టాల పరంపర

Dhatripriya
Updated on: 27 Feb 2023 6:16 PM IST
Stock Market Ended With Losses
X

Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. గత వారం నుంచి మార్కెట్లో నష్టాల పరం పర కోనసాగుతోంది. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 175 పాయింట్లు కోల్పోయి 59 వేల 288కి పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 17 వేల 392 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

Dhatripriya

Dhatripriya

Next Story