Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

Stock Market: సెన్సెక్స్ 110, నిఫ్టీ 8 పాయింట్ల నష్టం

Shashank Gullapelli
Published on: 2 April 2024 6:33 PM IST
Stock Market Ended With Losses
X

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల లాభాలకు బ్రేక్ పడింది. మూడురోజుల పాటు వరుసగా లాభపడిన సూచీలు... మంగళవారం ట్రేడింగ్‌లో నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 74,743 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 73,743 నుండి 74,099 మధ్య కదలాడింది. చివరకు 110 పాయింట్లు కోల్పోయి 73,903 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 8.70 పాయింట్లు నష్టపోయి 22, 453 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.39గా ఉంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story