Stock Market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: యుద్ధ వాతావరణ నేపథ్యంలో పడిపోయిన సూచీలు

Shashank Gullapelli
Published on: 15 April 2024 5:42 PM IST
Stock Market Ended With Heavy Losses
X

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు సూచీలను పడేశాయి. ఇరాన్ జరిపిన దాడులకు ఇజ్రాయిల్ ప్రతీకార దాడులు తెగబడొచ్చన్న అంచనాలు మధుపరులను కలవరపెట్టాయి. దీంతో మన సూచీలు భారీ నష్టాలను ముటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 845కు పైగా పాయింట్లు నష్టపోయి... 73 వేల 399 వద్ద ముగిసింది. నిఫ్టీ 246.90 పాయిట్ల నష్టంతో 22 వేల 272 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.45గా ఉంది. సెన్సెక్స్‌లో మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌ మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story