కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Arun Chilukuri
Published on: 22 Feb 2021 3:27 PM IST
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
X

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

గత వారం వరుస లాభాలతో జోరు చూపించిన స్టా్క్ మార్కెట్లకు ఈ వీక్ ఆరంభంలోనే దెబ్బపడింది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మరోవైపు అమ్మకాల ఒత్తిడితో భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఒకానొక దశలో వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 9వందల పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది. ఇక, నిఫ్టీ కూడా అదే బాటలో కొనసాగుతోంది. ఆరంభంతో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన నిఫ్టీ ప్రస్తుతం 200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతుంది. ముఖ్యంగా ఐటీ, ఆటో, బ్యాంకింగ్‌ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story