స్వల్ప నష్టాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు..

Arun Chilukuri
Published on: 7 Jan 2021 5:06 PM IST
స్వల్ప నష్టాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు..
X

దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 81, నిఫ్టీ 9 పాయింట్లు మేర నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపధ్యంలో బుధవారం రోజు దేశీ స్టాక్‌ మార్కెట్ కొత్త ఏడాదిలో తొలిసారి నష్టాలతో ముగిసింది. తాజా సెషన్ కి వచ్చేసరికి సూచీలు బౌన్స్ బ్యాక్ అవుతూ లాభాల బాటన సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఆ తదనంతరం ఆరంభ లాభాలు ఆవిరి కాగా సెన్సెక్స్‌ 80 పాయింట్లు క్షీణించి 48,093 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్సేజీ సూచీ నిఫ్టీ 8 పాయింట్ల మేర నష్టంతో 14,137 వద్ద ముగిసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story