Stock Market Today: కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market Today: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 5 Aug 2024 11:03 AM IST
Stock Market Crash Today
X

Stock Market Today: కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market Today: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. స్టాక్‌ మార్కెట్లపై ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం, అమెరికా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్‌తో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో.. 1502 పాయింట్లు నష్టపోయి 79 వేల 479 వద్ద సెన్సెక్స్‌ కొనసాగుతోంది. నిఫ్టీ 500 పాయింట్లు కోల్పోయి 24వేల 251 వద్ద ట్రేడవుతోంది. ఇక.. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.78 వద్ద కొనసాగుతోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story