Stock Market: ఆద్యంతం లాభాల్లో కొనసాగిన దేశీయ మార్కెట్లు

*488 పాయింట్లు పెరిగిన 59,678కి చేరిన సెన్సెక్స్ *144 పాయింట్లు పెరిగి 17,790 దగ్గర స్థినపడిన నిఫ్టీ

Shilpa
Published on: 7 Oct 2021 5:45 PM IST
Stock Market Closed Today with NSE Nifty 144 Points BSE Sensex at 488 Points 07 10 2021
X

స్టాక్ మార్కెట్ (ఫైల్ ఫోటో)

Stock Market: ఆటో, ఐటీ సూచీల అండతో దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు వెల్లడికానుండటం రేపు మానిటరీ పాలసీని ఆర్బీఐ ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈరోజు లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్ చివరి వరకు అదే ట్రెండ్‌ను కంటిన్యూ అయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 488 పాయింట్లు లాభపడి 59వేల 678కి చేరుకుంది. నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి 17వేల 790 దగ్గర స్థిరపడింది.

Shilpa

Shilpa

Next Story