Top
logo

Stock Market Today: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market Closed Today With NSE Nifty 101 Points BSE Sensex at 271 Points 16 06 2021
X

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Highlights

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. తాజావారం తొలి రెండు సెషన్లలోనూ లాభాలతో ముగించిన సూచీలు తాజా సెషన్ లో ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించి నష్టాలను మిగిల్చాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 271 , నిఫ్టీ 101 పాయింట్లు మేర నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్ల మేర నష్టంతో 52,501 వద్దకు చేరగా నిఫ్టీ 101 పాయింట్ల మేర కోల్పోయి 15,767 వద్ద స్థిరపడ్డాయి.

Web TitleStock Market Closed Today With NSE Nifty 101 Points BSE Sensex at 271 Points 16 06 2021
Next Story