Stock Market: ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సూచీలు

Dhatripriya
Published on: 21 April 2023 6:48 PM IST
Domestic Stock Markets Closed Flat
X

Stock Market: ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 59వేల 538 దగ్గర స్వల్ప లాభాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 59వేల 781 నుంచి 59వేల 412 పాయింటల్ మధ్య కదలాడింది. చివరకు 22 పాయింట్ల లాభంతో 59వేల 655 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 17వేల 639 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17వేల 663 పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకింది. చివరకు 0పాయింట్ 40 పాయింట్ల స్వల్ప లాభంతో 17వేల 624 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 18పైసలు కుంగి 82 పాయింట్ 22 దగ్గర నిలిచింది.

Dhatripriya

Dhatripriya

Next Story