Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 640 పాయింట్ల మేర లాభాలను ఆర్జించగా నిఫ్టీ 14,700 మార్కు ఎగువన స్థిరపడింది.

Arun Chilukuri
Published on: 19 March 2021 4:06 PM IST
Sensex Nifty hit Fresh Record
X

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 640 పాయింట్ల మేర లాభాలను ఆర్జించగా నిఫ్టీ 14,700 మార్కు ఎగువన స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు వీకెండ్ సెషన్ లోనూ బలహీన ధోరణిన ప్రారంభమయ్యాయి. అయితే మిడ్ సెషన్ సమయానికి సూచీలు బౌన్స్ బ్యాక్ కావడం ద్వారా భారీ లాభాలను మిగిల్చాయి. సెన్సెక్స్ 641 పాయింట్లు ఎగసి 49,858 వద్దకు చేరగా నిఫ్టీ 186 పాయింట్ల మేర లాభంతో 14,744 వద్ద స్థిరపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story