మరోమారు లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు...

Arun Chilukuri
Published on: 30 Dec 2020 4:53 PM IST
మరోమారు లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు...
X

దేశీ స్టాక్ మార్కెట్లు మరో మారు లాభాల్లో ముగిశాయి. వారంలో వరుసగా మూడో సెషన్ లోనూ సూచీలు లాభాల బాటన పయనించాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో తాజా సెషన్ లో దేశీ సూచీలు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. తాజా సెషన్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 150 పాయింట్ల మేర పుంజుకోగా నిఫ్టీ 13 వేల 950 పాయింట్ల ఎగువకు చేరింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 133 పాయింట్ల మేర ఎగసి 47,746వద్దకు చేరగా, నిఫ్టీ 49 పాయింట్ల మేర లాభపడి 13,981 వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story