దేశీయ స్టాక్ మార్కెట్‌లలో సరికొత్త రికార్డు

Stock Market Highlights: దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డు నమోదైంది.

Arun Chilukuri
Updated on: 17 Aug 2022 7:45 PM IST
Sensex ends above 60k; Nifty adds 100 pts
X

దేశీయ స్టాక్ మార్కెట్‌లలో సరికొత్త రికార్డు

Stock Market Highlights: దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డు నమోదైంది. సెన్సెక్స్ 60 వేల మార్క్‌ను దాటింది. వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లలో చివరి వరకు అదే జోష్ కనిపించింది. విదేశీ ఇన్వెస్టర్లు కూడా కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు కళకళలాడాయి. ఈ రోడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 60 వేల 260 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 17 వేల 944 వద్ద క్లోజయ్యింది. ఆటో, కన్జ్యూమర్ గూడ్స్ మినహా ఇతర సూచీలన్నీ లాభాలను గడించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story