Old One Rupee Coin: ఇలాంటి పాత రూపాయి నాణేలు ఉంటే.. ఇప్పటికిప్పుడే రూ.75 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే?

Sell 1982 H Mark One Rupee Coin and Earn Upto RS 75 Lakhs
x

Old One Rupee Coin: ఇలాంటి పాత రూపాయి నాణేలు ఉంటే.. ఇప్పటికిప్పుడే రూ.75 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే?

Highlights

Old One Rupee Coin: ఈ మధ్యకాలంలో అరుదైన పాత నాణేలు, నోట్లతో బిజినెస్ ఓ ట్రెండ్‌గా మారింది.

Old One Rupee Coin Sell For Rs.75 Lakhs: ఈ మధ్యకాలంలో అరుదైన పాత నాణేలు, నోట్లతో బిజినెస్ ఓ ట్రెండ్‌గా మారింది. సాదారణంగా కనిపించే పాత రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు ఇప్పటికీ మీ డ్రాయర్‌లో ఉంటే.. వాటి విలువ లక్షల్లో ఉండొచ్చు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక గుర్తులతో ఉన్న నాణేలకి మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంది.

మీ దగ్గర 1985 సంవత్సరంలో విడుదలైన రూపాయి నాణెం ఉందా? దానిపై "H" అనే గుర్తు ఉందా? అలా ఉంటే, మీ దగ్గరున్న ఆ బిళ్లి విలువ రూ.2.5 లక్షలు వరకూ ఉండొచ్చు. ఈ నాణెకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, కొంతమంది కలెక్టర్లను లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.

అరుదైన నాణేలకు భారీ డిమాండ్

1995 సంవత్సరంలో ముద్రించిన రూపాయి నాణెపై "H" గుర్తు ఉంటే, అది సైతం రూ.2 లక్షల 50 వేల వరకూ అమ్ముడవుతోంది.

1982 సంవత్సరంలో తయారైన ఫెర్రిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్ నాణేలు గతంలో రూ.3-4 లక్షల వరకూ వేలంలో అమ్ముడయ్యాయి.

1985లో ముద్రించిన రూపాయి నాణేలు నాలుగు భారతీయ మింట్లలో విడుదలయ్యాయి. కానీ, కొన్ని మాత్రమే చలామణిలోకి వచ్చాయి. అందుకే ఇవి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.

ఎక్కడ విక్రయించాలి?

ఈ విలువైన నాణేల ఫోటోలు తీసి, వాటిని OLX, CoinBazaar.com వంటి వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేసి నేరుగా విక్రయించవచ్చు. మంచి క్వాలిటీ ఉన్న, అరుదైన నాణేలు ఉంటే, ఒక్కోటి లక్షల్లో ధర పలికే అవకాశం ఉంది.

ఉదాహరణకు:

మీ దగ్గర అలాంటి అరుదైన నాణేలు 30 ఉంటే.. వాటి విలువ మొత్తం రూ.75 లక్షలు దాకా ఉండొచ్చు!

గమనిక: విక్రయించే ముందు నాణేలు ఒరిజినల్‌గా ఉండాలి, ఖచ్చితమైన వివరాలు తెలుసుకుని మాత్రమే లావాదేవీలు చేయాలి. కొన్ని సందర్భాల్లో నకిలీ నాణేలను విక్రయించే మోసాలు జరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్త అవసరం.

Show Full Article
Print Article
Next Story
More Stories