Retail Inflation: మరోసారి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

Retail Inflation: మరోసారి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
x
Highlights

Retail Inflation: ఆహార పదార్థాల దరలకు రెక్కలు రావటంతో మరోమారు రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది.

Retail Inflation: ఆహార పదార్థాల దరలకు రెక్కలు రావటంతో మరోమారు రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ప్రామాణికమైన వినియోగ దారాలు ఆదారిత సూచి గత నెలలో 6.09% నికి చేరగా గత ఏదాది జూన్ లో ఇది 3.18%గా ఉంది. కేంద్ర గణాంకాలు కార్యక్రమ మంత్రిత్వ శాఖ విదుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో ఆహార పదార్దాల ద్రవ్యోల్బణ రేట్ 7.87%నికి పెరిగింది.


Show Full Article
Print Article
Next Story
More Stories