Breaking News: మరోసారి వడ్డీరేట్లు పెంచిన ఆర్బీఐ.. గృహ, వాహన రుణాలపై మరింత భారం..

RBI Hikes Repo Rate by 50 bsp to 5.9%
x

Breaking News: మరోసారి వడ్డీరేట్లు పెంచిన ఆర్బీఐ.. గృహ, వాహన రుణాలపై మరింత భారం..

Highlights

Breaking News: ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లను పెంచింది.

Breaking News: ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లను పెంచింది. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. దీంతో గృహ, వాహన రుణాలపై మరింత భారం పెరగనుంది. 5.4 శాతంగా ఉన్న రెపోరేటును 5.9 శాతానికి పెంచింది. ఆర్బీఐ, ఏడాదిలో వడ్డీరేట్లు నాలుగోసారి పెంచింది. పెరిగిన వడ్డీరేట్ల ప్రభావం ఈఎంఐలపై పడనుంది.. మేలో 40 బేసిస్‌ పాయింట్లు, జూన్ మరియు ఆగస్టులలో 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. మరోవైపు ఇవాళ పెంచిన రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు.. తక్షణమే అమలులోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories