ఆర్‌బీఐ కీలక ప్రకటన.. 2 వేల నోట్ల మార్పిడికి గడువు పొడిగింపు

RBI Extends Deadline for Exchange of Rs 2,000 Notes
x

ఆర్‌బీఐ కీలక ప్రకటన.. 2 వేల నోట్ల మార్పిడికి గడువు పొడిగింపు

Highlights

Rs 2000 Notes Exchange: రూ.2000 నోట్ల ఉపసంహరణకు గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనున్న విషయం తెలిసిందే.

Rs 2000 Notes Exchange: రూ.2000 నోట్ల ఉపసంహరణకు గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే గడువు పొడిగిస్తారా? లేదా అనేది సందిగ్ధంలో ఉండేది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆర్‌బీఐ ప్రజలకు మరొక అవకాశం ఇచ్చింది. అక్టోబరు 7వ తేదీలోగా రూ.2వేల నోట్లను సమీప బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. రూ.2 వేల నోట్ల మార్పిడి, బ్యాంకుల్లో డిపాజిట్‌కు ఆర్‌బీఐ విధించిన గడువు నేటితో ముగిసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories