Petrol Price Today: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరల మోత

X
representational image
Highlights
* ఐదు రోజుల విరామం తర్వాత మరో మారు పెట్రో ధరలు.. * దేశంలో ఆల్ టైమ్ హైకి చేరిన పెట్రో, డీజిల్ ధరలు.. * హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87రూపాయల 85 పైసలు..
Sandeep Eggoju13 Jan 2021 6:33 AM GMT
దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు మోత మోగిస్తున్నాయి దాదాపు ఐదు రోజుల విరామం తర్వాత మరో మారు పెట్రో ధరలు పెరిగి రికార్డ్ స్థాయిని తాకాయి జనవరి నెలలో ఇప్పటికే పెట్రోల్ ధర లీటర్ కు 74 పైసలు,డీజిల్ ధర 76 పైసలు మేర పెరిగాయి రోజువారీ ధరల సమీక్షలో భాగంగా తాజాగా పెట్రోల్ పై 25 పైసలు ,డీజిల్ పై 27 పైసలు చొప్పున చమురు సరఫరా సంస్థలు పెంచాయి ఫలితంగా రాజధాని డిల్లీలో పెట్రోల్ లీటరు ధర 84 రూపాయల 45 పైసలు, డీజిల్ 74 రూపాయల 63 పైసలు వద్దకు చేరాయి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87రూపాయల 85 పైసలు డీజిల్ ధర లీటర్ 81 రూపాయల 45 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.
Web TitlePetrol And Diesel Price Reached all Time High in Metro Cities Today 13 January 2021
Next Story