మార్పులు లేని పెట్రోల్ ధర.. ఆగని డీజిల్ బాదుడు!

మార్పులు లేని పెట్రోల్ ధర.. ఆగని డీజిల్ బాదుడు!
x
Highlights

దేశీయంగా ఈ రోజు (24-12-2019) పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, డీజిల్ ధరలు మాత్రం వరుసగా ఆరో రోజూ పైకెగశాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధరలో...

దేశీయంగా ఈ రోజు (24-12-2019) పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, డీజిల్ ధరలు మాత్రం వరుసగా ఆరో రోజూ పైకెగశాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధరలో ఈరోజు కూడా మార్పులు లేవు. డీజిల్ మాత్రం లీటరుకు దాదాపు 5 పైసల వరకూ పెరుగుదల నమోదు చేసింది.

ప్రతి రోజూ ఉదయం 6 గంటల సమయానికి పెట్రోల్ ధరలు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్ల క్రితం అమలులోకి వచ్చింది. వినియోగదారుల సౌకర్యం కోసం హైదరాబాద్, అమరావతి సహా దేశంలోని కొన్ని ప్రధాన పట్టణాలలో ఈరోజు పెట్రోల్ ధరలు ఇస్తున్నాము. పెట్రోల్, డీజిల్ ధరలు కంపెనీలను బట్టి కొద్దీ పాటి తేడాలు ఉంటాయి.

అదేవిధంగా ఒక కంపెనీకి చెందిన పెట్రోల్ బంకు నుంచి అదే కంపెనీకి చెందిన వేరే బంకుకు (ఒకే నగరంలో) మధ్య కూడా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా ఈ తేడా పైసల్లోనే ఉంటుంది. ఇక్కడ ఇస్తున్న ధరలు ఆయా కంపెనీల వెబ్ సైట్ ల ( IOCL - HPCL - BP ) నుంచి సేకరించినవి. ఆ వెబ్ సైట్ లలో పేర్కొన్న ధరలను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాము.

పెట్రోల్, డీజిల్ ధరలు 24-12-2019 మంగళవారం వివిధ ప్రాంతాల్లో ఇలా ఉన్నాయి..





Show Full Article
Print Article
Next Story
More Stories