నిలకడగా పెట్రోల్.. మార్పు లేని డీజిల్ ధరలు!

నిలకడగా పెట్రోల్.. మార్పు లేని డీజిల్ ధరలు!
x
Highlights

నిన్న భారీ పెరుగుదల నమోదు చేసిన పెట్రోల్, డీజిల్ ఈరోజు (10-12-2019) మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి.

నిన్న భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. పెట్రోల్ ధరలు ఈరోజు (10-12-2019) స్థిరంగా ఉన్నాయి. మరో వైపు డీజిలు ధరలు కూడా మార్పులు లేకుండా ఉన్నాయి.

హైదరాబాద్ లో నిన్నటి ధరలతో పోలిస్తే లీటరు పెట్రోల్ ధర స్థిరంగా నిలిచింది.. దీంతో 79.36 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిలు ధర కూడా మార్పులు లేకుండా 72.07 రూపాయల వద్ద ఉంది.

విజయవాడలో పెట్రోల్ ధర స్థిరంగా 79.00 రూపాయలు గానూ, డీజిలు ధర నిలకడగా 71.02 రూపాయలు గానూ ఉన్నాయి. అమరావతి లోనూ పెట్రోల్ ధర 79.36 రూపాయలుగానూ, డీజిలు ధర 71.15 రూపాయలుగా నిలిచాయి. ఇక ఢిల్లీలోనూ పెట్రోల్ ధరలు మార్పులేకుండా ఉన్నాయి. డీజిలు ధర కూడా మారలేదు. ఇక్కడ పెట్రోల్ 75.00 రూపాయల వద్ద, డీజిలు ధర 66.04 రూపాయల వద్ద నిలకడగా ఉన్నాయి. అటు వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ 80.65 రూపాయలు గానూ, డీజిలు ధర 69.27రూపాయలుగానూ స్థిరంగా ఉన్నాయి.

ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు ఉదయం 6 గంటలకు నవీకరిస్తారు. దేశవ్యాప్తంగా ఈ విధానం రెండేళ్ళక్రితం అమలు లోకి వచ్చింది. అప్పట్నుంచీ ఇది కొనసాగుతోంది. ఈరోజు 6 గంటలకు మార్పు, చేర్పులకు గురైన పెట్రోల్, డీజిల్ ధరలను మీ సమాచారం కోసం అందిస్తున్నాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories