తగ్గిన పెట్రోల్ ధరలు..స్థిరంగా డీజిల్ ధరలు!

తగ్గిన పెట్రోల్ ధరలు..స్థిరంగా డీజిల్ ధరలు!
x
Highlights

నాలుగు రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలు ఈరోజు (6-12-2019) తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు డీజిల్ ధరలు మారలేదు.

నాలుగు రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలు ఈరోజు తగ్గాయి. పెట్రోల్ ధరలు ఈరోజు (06-12-2019) నిలకడగా ఉన్నాయి. మరో వైపు డీజిలు ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

హైదరాబాద్ లో నిన్నటి ధరలతో పోలిస్తే లీటరు పెట్రోల్ ధర 8 పైసలు తగ్గింది. దీంతో 79.66 రూపాయలకు చేరుకుంది. ఇక డీజిలు ధర మార్పులు లేకుండా 71.79 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడలో పెట్రోల్ ధర 8 పైసలు తగ్గి 78.౮౫ రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 70.75 రూపాయలుగానూ ఉన్నాయి. అమరావతి లోనూ పెట్రోల్ ధర 8 పైసలు తగ్గి 79.22 రూపా యలుగానూ, డీజిలు ధర కూడా మార్పులేకుండా 71.09 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

ఇక ఢిల్లీలోనూ పెట్రోల్ ధరలు తగ్గుదల నమోదు చేశాయి. డీజిలు ధరల్లో మాత్రం మార్పు లేదు. ఇక్కడ పెట్రోల్ 5 పైసలు తగ్గి 74.86 రూపాయల వద్ద, డీజిలు ధర మార్పులేకుండా 65.78 రూపాయలుగా స్థిరంగా ఉంది. అటు వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ 8 పైసలు తగ్గి, 80.51 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 69.00 రూపాయలుగానూ ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories