Petrol Price: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరం

Petrol Price: * నిన్ననే ఆల్ టైమ్ హైకి చేరిన పెట్రో ధరలు.. * దాదాపు నెల రోజుల తర్వాత గురువారం పెరిగిన ధరలు.. * డిల్లీలో పెట్రోల్ లీటరుకు 23 పైసలు పెంపు..

Sandeep Eggoju
Updated on: 8 Jan 2021 11:49 AM IST
Petrol price today 08.01.2021
X

Representational image 

దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి... దాదాపు నెల రోజుల తర్వాత పెట్రోల్ , డీజిల్ ధరలు ఆల్ టైమ్ హై నమోదు చేశాయి..రోజువారీ ధరల సమీక్షలో భాగంగా గురువారం రోజు చమురు సరఫరా సంస్థలు పెట్రోల్ లీటరుకు 23 పైసలు, డీజిల్ 26 పైసలు మేర పెంచాయి.. ఫలితంగా రాజధాని డిల్లీలో పెట్రోల్ లీటరు ధర 84 రూపాయల 20 పైసలు, డీజిల్ 74 రూపాయల 38 పైసలు వద్దకు చేరాయి.తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87రూపాయల 59 పైసలు..డీజిల్ ధర లీటర్‌ 81 రూపాయల 17 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story