మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 80పైసల పెంపు...

Petrol and Diesel Price Today: *లీటర్ పెట్రోల్ రూ.97.87 పైసలు *డీజిల్‌ లీటర్ రూ.89.07 పైసలు

Shireesha
Published on: 25 March 2022 12:51 PM IST
Petrol and Diesel Prices Hike 80 Paisa Today 25 03 2022 | Business News
X

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 80పైసల పెంపు...

Petrol and Diesel Price Today: పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రల్, డీజిల్‌పై లీటర్‌కు 80పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 97 రూపాయల 87 పైసలు, డీజిల్ లీటర్ 89 రూపాయల ఏడు పైసలు, ముంబై‌లో లీటర్ పెట్రోల్ 112 రూపాయల 51పైసలు, డీజిల్‌ లీటర్ 96 రూపాయల 70 పైసలుగా ఉంది.

Shireesha

Shireesha

Next Story