Petrol Price: రెండు వారాలుగా స్థిరంగా పెట్రో ధరలు..కారణం ఇదే

Petrol Price: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కారణమంటున్న మార్కెట్ వర్గాలు

Samba Siva Rao
Published on: 12 March 2021 10:27 AM IST
Petrol Price Stable In Indian Metro Cities
X

పెట్రోల్ ధరలు

Petrol Price: దేశంలో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా గత రెండు వారాలుగా దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి... ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో.. పెట్రో ధరలు పెంచడం ద్వారా ప్రజాగ్రహం ఎదుర్కోవలసి వస్తుందన్న భావనతో స్థిరంగా కొనసాగుతున్నాయని మార్కట్ వర్గాలు చెబుతున్నాయి.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలుగా కొనసాగుతోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story