Petrol and Diesel Price Hike: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol and Diesel Price Hike: పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87పైసలు పెంపు...

Shireesha
Published on: 6 April 2022 7:23 AM IST
Petrol and Diesel Price Hike Today by 90 Paisa on Petrol 87 Paisa on Diesel | Live News
X

Petrol and Diesel Price Hike: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol and Diesel Price Hike: దేశవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి పెరిగాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 87పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 119రూపాయల 49పైసలు కాగా.., లీటర్ డీజిల్ ధర 105 రూపాయల 49పైసలకు చేరుకుంది. చమురు ధరలు పెరగడం గత 16 రోజుల్లో ఇది 14వ సారి.

Shireesha

Shireesha

Next Story