Petrol and Diesel Price Hike: తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol and Diesel Price Hike by 90 Paisa Today 30 03 2022 | Breaking News
x

Petrol and Diesel Price Hike: తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Highlights

Petrol and Diesel Price Hike: పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంపు...

Petrol and Diesel Price Hike:దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తొమ్మిది రోజులలో 8 సార్లు చమురు సంస్థలు రేట్లను పెంచాయి. పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 114 రూపాయల 51పైసలు, డీజిల్ 100 రూపాయల 70 పైసలకు చేరింది. మొత్తంగా 9 రోజులలో 5రూపాయల 80 పైసలును చమురు సంస్థలు పెంచాయి. దీంతో సామాన్యుడి విలవిలలాడుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories