Commercial Cylinder Price: మరోసారి భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్‌ ధర

* కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.273 పెంపు * రూ.2,175కు చేరిన వాణిజ్య సిలిండర్‌ ధర * నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు

Shilpa
Published on: 1 Nov 2021 10:47 AM IST
Oil Companies Increases the Commercial Cylinder Price to RS 2175
X

మరోసారి భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్‌ ధర(ఫోటో- ది హన్స్ ఇండియా)

Commercial Cylinder Price: మరోసారి వాణిజ్య సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. కమర్షియల్‌ సిలిండర్‌పై 273 రూపాయలు పెంచాయి ఆయిల్‌ కంపెనీలు. దీంతో కమర్షియల్‌ సిలిండర్‌ ధర 2వేల 175కి చేరింది. పెరిగిన ధరలే నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

Shilpa

Shilpa

Next Story