Budget 2023 Updates : ఇన్‌కంటాక్స్ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంపు

Budget 2023 Updates : ఇన్‌కంటాక్స్ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంపు

Arun Chilukuri
Published on: 1 Feb 2023 12:39 PM IST
Nirmala Sitharaman Announces New Tax Regime
X

Budget 2023 Updates : ఇన్‌కంటాక్స్ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంపు

Income Tax: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌.. తన బడ్జెట్‌ ప్రసంగంలో వేతన జీవులకు భారీ ఊరటనిచ్చారు. ప్రస్తుతం ఉన్న ₹5లక్షల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ₹7లక్షల వరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇది కొత్తపన్ను విధానంలో ఉన్నవారికే వర్తించనున్నట్లు నిర్మల పేర్కొన్నారు.

రూ.7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు

ఆదాయపు పన్ను పరిమితి పెంపు

రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు పెంపు

రూ.7లక్షల నుంచి రూ.9లక్షల వరకు 5శాతం ట్యాక్స్‌

రూ.9లక్షల నుంచి రూ.12లక్షల వరకు 15శాతం ట్యాక్స్

రూ.12లక్షల నుంచి రూ.15లక్షల వరకు 20శాతం ట్యాక్స్

రూ.15లక్షల ఆదాయం దాటితే 30శాతం పన్ను

Arun Chilukuri

Arun Chilukuri

Next Story